*_మీరు ఏ సంవత్సరంలో పుట్టారు... అంటే ఠక్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారు అంటే చెప్పలేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవత్సరాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో తెలుసుకోండి._* _*Know the Telugu Year you born*_ *( 1867, 1927,1987,)*: ప్రభవ *(1868,1928,1988)*: విభవ *(1869,1929,1989)*: శుక్ల *(1870,1930,1990)*: ప్రమోదూత *(1871,1931,1991)*: ప్రజోత్పత్తి *(1872,1932,1992)*: అంగీరస *(1873,1933,1993)*శ్రీముఖ *(1874,1934,1994)*: భావ *(1875,1935,1995)*: యువ *(1876,1936,1996)*: ధాత *(1877,1937,1997)*: ఈశ్వర *(1878,1938,1998)*: బహుధాన్య *(1879,1939,1999)*: ప్రమాది *(1880,1940,2000)*: విక్రమ *(1881,1941,2001)*: వృష *(1882,1942,2002)*: చిత్రభాను *(1883,1943,2003)*: స్వభాను *(1884,1944,2004)*: తారణ *(1885,1945,2005)*: పార్థివ *(1886,1946,2006)*: వ్యయ *(1887,1947,2007)*: సర్వజిత్ *(1888,1948,2008)*: సర్వదారి *(1889,1949,2009)*: విరోది *(1890,1950,2010)*: వికృతి *(1891,1951,2011)*: ఖర *(1892,1952,2012)*: నందన *(1893,1953,2013)*: విజయ *(1894,1954,2014)*: జయ ...