బరువు తగ్గించుకోడానికి మంచి చిట్కా :



ఒక చిన్న గ్లాసుడు ఆవాలు ఒక అరగంట సేపు నాన పెట్టి వాటిని ఒక బట్ట మీదపోసి ఆరబెట్టండి.ఇప్పుడు వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని కొంచం ఖాళీగా ఉన్న చోట కింద పొయ్యండి.ఆ ఖాళీ ప్లేట్ ని కొంచం మీకంటే ఎత్తుగా ఒక గూట్లో పెట్టి...ఒక్కొక్క ఆవ గింజనీ ఏరి ఆ ప్లేట్ లో  వెయ్యండి.ఇలా ఒక నెల రోజులు క్రమం తప్పకుండా చేస్తే మీరు స్లిమ్ అండ్ ట్రిమ్ గా అయిపోతారు...పోతారు...పోతారు😃😃

All the best👍
ఇంకా నేను జంప్🏃🏃😃😃

Comments

Popular posts from this blog

Planets Facts

Spiders Facts