డాక్టర్ గారి నిరాశ....!

డాక్టర్ గారి నిరాశ....!

జనాలు చెడి పోయిన (రీసైకిల్డ్ ) నూనెతో తయారుచేసి న బజ్జీలు, సమోసాలు తింటారు,
చెత్త నీటితో చేసిన పానీపూరీ రుచి చూస్తారు,
పురుగుల మందులు వాడిన కాయగూరలు,పళ్లు తింటారు,
నల్లగా వుండే పెప్సీ, కోక్ లకు డబ్బులు తగలేస్తారు,
రేపు వుండదన్నట్టు సిగరెట్, మందు తెగ తాగుతారు.
ఇవన్నీ మరో ఆలోచన లేకుండా చేస్తారు

కానీ నేను మందుల ప్రెస్క్రిప్షన్ రాయగానే,వాళ్లు అడిగే ప్రశ్న,

డాక్టర్ గారూ........
"ఈ మందులు వాడితే నాకేం సైడ్ ఎఫెక్ట్ రాదు కదా......'"!!!

Comments

Popular posts from this blog

Planets Facts

Spiders Facts