అతి తెలివి

 

 

రాము: హలో!!

 

కోతి: హలో!!

 

రాము: నేను ఎలా అంటే నువ్వూ అలా అనగలవా?

 

కోతి: సరే.

 

రాము: నేను పెద్ద మనిషిని.

 

కోతి: నేను పెద్ద మనిషిని.

 

రాము: నేను చిన్న మనిషిని.

 

కోతి: నేను చిన్న మనిషిని.

 

రాము: నేను బేవార్సును.

 

కోతి: కరెక్ట్. నువ్వు అదే.

 

రాము: ఆఁ !!!*!!!

 

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం