Posts

Showing posts from July, 2017

जिन्दगी जीना सीख लो..!!.

Beautiful poem             ✍✍            मंजिल मिले ना मिले            ये तो मुकदर की बात है!            हम कोशिश भी ना करे            ये तो गलत बात है...         जिन्दगी जख्मो से भरी है,      वक्त को मरहम बनाना सीख लो,        हारना तो है एक दिन मौत से,       फिलहाल  जिन्दगी जीना सीख लो..!!.

😅PASSWORD PROBLEMS

   WINDOWS:   Please enter your new password.   USER: cabbage    WINDOWS:   Sorry, the password must be more than 8 characters.     USER:   boiled cabbage    WINDOWS:   Sorry, the password must contain 1 numerical character.       USER: 1 boiled cabbage  WINDOWS:   Sorry, the password cannot have blank spaces.  USER:  50bloodyboiledcabbages WINDOWS:   Sorry, the password must contain at least one uppercase character.  USER: 50BLOODYboiledcabbages  WINDOWS:   Sorry, the password cannot use more than one uppercase character consecutively.  USER:   50BloodyBoiledCabbagesYouStupidIdiotGiveMeAccessNow!  WINDOWS:   Sorry, the password cannot contain punctuation.  USER :  IWillHuntYouDown50BloodyBoiledCabbagesYouStupidIdiotGiveMeAccessNow WINDOWS:   Sorry, that password is already in use.😂
Image

గొడవ

ఫ్రెండ్ : ఎరా మీ ఆవిడతో గొడవ సర్దుమణిగిందా? భర్త : అవును. చివరికి నా దగ్గరకు దేక్కుంటూ వచ్చింది. ఫ్రెండ్ : వచ్చి ఏమి చెప్పింది? భర్త : "మంచం కింద నుంచి బయటకురా. ఇంక కొట్టనులే" అని అంది.

OM

According to reports, "OM" can activate few parts of our brain but "Aji Sunte Ho" can activate the whole brain in an instant.  😂😂😂
Image

కాలం మారింది😎 మాటలు అర్థం మారింది

కాలం మారింది😎 మాటలు అర్థం మారింది😏🤔🙄                  *సహాయం* ఒకప్పుడు - నిస్సహాయుడికి చేసేది ఇప్పుడు - తిరిగి సహాయాన్ని ఆశించి చేసేది. ----------------------------------------                   *దోపిడీ* ఒకప్పుడు -  లేని వాడు ఉన్న వాడిని దోచుకోవటం ఇప్పుడు - ఉన్న వాడు లేని వాడిని దోచుకోవటం ----------------------------------------                   *ప్రేమ* ఒకప్పుడు - మనం అనే భావన ఇప్పుడు - మానకేంటి లాభం అని చూసుకుని కలిగేది అబ్బాయి అయితే ఆస్తి.. అమ్మాయి అయితే ఉద్యోగం చూసి చేసేది ---------------------------------------                   *కోపం* ఒకప్పుడు - తప్పుని చూస్తే కలిగేది ఇపుడు - బాలహీనుడు మీద మాత్రమే కలుగుతుంది. ----------------------------------------                 *అసూయ* ఒకప్పుడు - గొప్ప వాడిని చూస్తే కలిగేది ఇపుడు - పక్క వాడు బాగు పడటం  చూస్తే చాలు ----------------------------------------                *నిజాయితీ* ఒకప్పుడు - మంచితనం ఇపుడు - చేతకానితనం ----------------------------------------                 *మోసం* ఒకప్పుడు - తప్పు ఇపుడు - తెలివి ----------------------------

డాక్టర్ గారి నిరాశ....!

డాక్టర్ గారి నిరాశ....! జనాలు చెడి పోయిన (రీసైకిల్డ్ ) నూనెతో తయారుచేసి న బజ్జీలు, సమోసాలు తింటారు, చెత్త నీటితో చేసిన పానీపూరీ రుచి చూస్తారు, పురుగుల మందులు వాడిన కాయగూరలు,పళ్లు తింటారు, నల్లగా వుండే పెప్సీ, కోక్ లకు డబ్బులు తగలేస్తారు, రేపు వుండదన్నట్టు సిగరెట్, మందు తెగ తాగుతారు. ఇవన్నీ మరో ఆలోచన లేకుండా చేస్తారు కానీ నేను మందుల ప్రెస్క్రిప్షన్ రాయగానే,వాళ్లు అడిగే ప్రశ్న, డాక్టర్ గారూ........ "ఈ మందులు వాడితే నాకేం సైడ్ ఎఫెక్ట్ రాదు కదా......'"!!!

గురువు

🙏💐🌹💐🌹💐🌹🙏 *🌷👌గురువు👌🌷* 👉. *డబ్బు,  పేరు, పదవులు ఇవన్నీ... అర్థాలు మాత్రమే...*   👉. *పరమార్థాన్ని తెలుసు కోవడానికి, జీవన గమ్యంని చేర్చగలిగేవాడు గురువు'*  *'మాత్రమే అని చెప్పే కధ ఇది...* 👉. *ఓ సారి చదవండి...* 👉. *ఓ మహానగరంలో          ఓ గురువు గారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ, ధర్మప్రబోధం చేస్తుండేవారు...* 👉 *మహా సంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి...* *👉అసలు గురువు అవసరమా?* *👉గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?* అని ప్రశ్నించాడు...  👉 *గురువుగారు నవ్వుకుని,*  *మీరేం చేస్తుంటారని అడిగారు.* 👉నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది. అని సమాధాన మిచ్చాడు సంపన్నుడు. 👉అయితే!  ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకు వెళ్లండని గురువుగారు అడిగారు.  👉 ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు.  ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది.  👉ఏడంతస్థుల పెద్ద భవంతి.  అందులో దొరకని దంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు. 👉అక్కడే ఈ సంపన్నుడు ఆవులను,  కుక్కలను పెంచు తున్నాడు.  👉 ఆ మంద లోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదల వలసిందిగా గురువుగారు కోరారు. 👉కోరినట
Image

ఓ అద్భుత అనుభూతి ! ఆనందం

ఒక club లో ఓ సారి ఓ  కార్యక్రమం లో,  "నీకు గతంలో మళ్ళీ వెళ్లి జీవించే అవకాశం యిస్తే నీ జీవితంలో ఏ సమయాన్ని మళ్ళీ జీవించాలని కోరుకుంటావు ?" అని అడిగారు  చాలా మంది బాల్యమని, student life అని, job లో చేరిన రోజని ఇలా రకరకాలు చెప్పారు.  కాని, మంథా శ్రీనివాస్ అనే ఆయన యిలా చెప్పారు, "మళ్ళీ అలాంటి అవకాసం వస్తే, మా అమ్మ గర్భంలోకి వెళ్లి ఆ 9 నెలలు మళ్ళీ గడపాలని వుంది అని. నేనెవరో తెలియకపోయినా నే బీజం పోసుకున్నానని అమ్మా, నాన్నా మురిసిపోతారు. నన్ను చూడకపోయినా నాకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరో మహారాజో, చక్రవర్తో వస్తున్నట్లు ఈ ప్రపంచలోకి నా రాక కోసం మాసాలు, రోజులు, గంటలు, నిమిషాలు లెక్క కట్టుకుని మరీ మురిసిపోతుంటారు. తన జన్మకి ప్రమాదం వుందని తెలిసి కూడా, అదేమీ ఓ విషయమే కాదన్నట్టు నా రాక కోసం అమ్మ ఎదురు చూసే ఆ ఊహని ఆస్వాదిస్తూ, అమ్మ కడుపులో వెచ్చగా, సురక్షితంగా ఆ 9 నెలలు గడపాలని వుంది" అది విన్న వారంతా ఆ గదిలో speechless అయిపోయాము. speechless మాత్రమే కాదు అందరూ ఓ భావోద్వేకంలోకి వెళ్లి పోయారు. యింకో ఆయన ఆ speech ఎలావుందో చెప్పటానికి స్టేజ్ మీదకి వెళ్లి మాట్లాడుతూ మాట్లాడు

ఫాలో అవుతున్నాడు

పెళ్ళాం: నిన్నటి నుండి నన్ను ఒకడు   ఫాలో అవుతున్నాడు. భయంగా ఉంది   భర్త: దాని కి అంత భయం ఎందుకు?   నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా?   పెళ్ళాం: ఉంది   భర్త: ఈ సారి వాడు నీ వెంట పడితే   వాటర్ బాటిల్‌తో...    ..  ..  ..  ..  ..  ..    ..  ..  ..  ... ... ..... .... .... ..... .... .... .... .... . ... నీ మొహం కడుక్కో.. మేకప్ పోయిన తర్వాత చూసి భయపడిచస్తాడు  వెధవ.. 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣

తృప్తి:

(  తృప్తి  అన్న పదానికి   అర్ధం ఏమిటో సరియైన నిర్వచనాన్ని ఇచ్చే ఒక ఆహ్లాదకరమైన కధ.  చదువుతుంటుంటే నోరూరించే కధ.  కధ నోరూరించడం ఏమిటా అంటారా ?  చదవండి , మీరే చెప్పండి మరి ! ) పూర్ణయ్యని బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరమూ లేదు. పెళ్ళి గాని, పేరంటం గాని, వంట హంగంతా బావగాడే. వంటవాళ్ళని కూర్చోనిచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వనసంతర్పణం పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు కొందరు. పేకాటలో మునిగిన వారు కొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. "అందరూ వినండర్రా" అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు, పేకాట మూయించాడు. "వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను" అంటూ లిస్టు చదివాడు. "వంకాయ మెంతికారం పెట్టిన కూర అరటికాయ నిమ్మకాయ పిండిన కూర పెసరపప్పుతో చుక్కకూర వాక్కాయ కొబ్బరి పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి అల్లం, ధనియాల చారు మసాలా పప్పుచారు అయ్యా! జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం మామ
Image

ఎక్స్చేంజ్ ఆఫర్

భర్త చాలా సేపటి నుండి ఒక బోర్డు వంక తదేకంగా చూస్తున్నాడు,  బోర్డుపై  అందమైన అమ్మాయి మిక్సర్ గ్రైండర్ తో  ఉన్న ఫొటో ఉంది ఇది చూసి భార్య  ఎంతో వినయంగా"  ఇక ఇంటికి పదండి,  ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం  మిక్సర్ పైనే  ఉంది'  అని చెప్పింది
Image

newspaper

Wife asked her husband to give the newspaper ....  Husband: How backward you are?Technology has developed so much and you are still asking for the newspaper ... ??? Take my iPad ....  Wife took the iPad and killed the Cockroach  Husband faints  Moral: Whatever the wife asks, give her without argument. Show your smartness in office, not @ home.😜😜😜

నేను లేచి నిల్చున్నా

నేను బస్ లో వెళ్తున్నా.. నా ముందు నిల్చున్న అబ్బాయి మొబైల్ లో జాతీయ గీతాన్ని పెట్టాడు .... నేను లేచి నిల్చున్నా.. యెదవ నేను నిల్చోగానే సాంగ్ ఆఫ్ చేసి నా సీట్ లో కుార్చున్నాడు.... 😥😥
Image

*పుట్టింటికి వెళ్ళిన భార్య..!!*

*పుట్టింటికి వెళ్ళిన భార్య..!!* _*తన భర్త కి పంపిన వాట్స్ అప్ మెసేజ్*_ 1. పనిమనిషికి జీతం ఇచ్చేశాను. నేను ఊరినుండి వచ్ చిందాకా పనిమనిషి రాదు, వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది. 😜😜😜😜😜 2. 10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను. పెందలాడే పడుకోండి. మీ external HDD కేబుల్ కోసం వెతక్కండి. అది నా తో పాటు హాండ్ బాగ్ లోఉంది. 😄😄😄😄😄 ౩. మీరు చాలా హెల్దీ గా ఉన్నారు. మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్ కి వెళ్లవద్దు. 😁😁😁😁😁 4. మీ కోతి మూకని పోగు చేయకండి. సోఫాలో సిగిరేట్ పొడిని పోయిన సారి క్లీన్ చేసుకోటానికి రెండు రోజులు పట్టింది. పిజ్జా బిల్లులు చాలా దొరికాయి. 😱😱😱😱😱 5. మీ మరదలు పుట్టినరోజు పోయిన నెలలోనే అయిపోయింది. మనిద్దరం వెళ్ళి వచ్చాం. అర్ధరాత్రి వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విశేస్ చెప్పాల్సిన పని లేదు. మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట. అది మీకోసమే అని నా నమ్మకం. 😡😡😡😡😡😡😡 6. పక్కింటి వాళ్ళని పొద్దుటే లేపి పేపర్ వచ్చిందా, పాలు వచ్చాయా అని విసిగించకండి. 😏😏😏😏😏 7. అల్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి. ఎడంవైపు ఉన్నవి పిల్లాడివి. ఆఫీసునుండి ఏదో ఇబ్బందిగా ఉంది అన

Whatever the wife asks...

Wife asked her husband to give the newspaper ....  Husband: How backward you are?Technology has developed so much and you are still asking for the newspaper ... ??? Take my iPad ....  Wife took the iPad and killed the Cockroach  Husband faints  Moral: Whatever the wife asks, give her without argument. Show your smartness in office, not @ home.😜😜😜
Image
Image
Image
Image

Why do you want divorce?

Judge : Why do you want divorce? My wife asks me to peel off Garlic, cut Onions, wash utensils.  Judge: What's the problem in this? Just warm up the Garlic, it will be easy to peel it. Before cutting Onions just chill them in the refrigerator and then while cutting them the eyes won't burn. Before washing utensils just immerse them in water tub for 10 minutes , they can be easily washed.  Before washing clothes in Surf, soak them in water for half an hour , all the stains will go away and even hands won't get tired.  Petitioner: Understood Your honour. Please return my petition.  Judge: What have you understood? Petitioner: That your condition is worse than mine.  😄😄😄😊😊😊😃😃😃

Why?

Image

కుక్క తప్పిపొయింది

ఫోన్  గణ గణ  మోగింది ! . జ్యోతి   పరుగు  పరుగున   ఫోన్  దగ్గరకి  వెళ్ళింది .  ఆమె  మనసు   చాలా  ఆందోళనగా  ఉంది . . . . "నమస్కారం  అండి"  అట్నుంచి   ఎవరిదో  గొంతు ! . ."నమస్కారం !  చెప్పండి "  జ్యోతి   బదులు  ఇచ్చింది . . ." మీరు  కుక్క  తప్పిపొయింది   అని  పేపర్  లో  ప్రకటన ఇచ్చారు  కదా!"  . "అవునండీ !  మీకు  కనబడిందా !  ఎక్కడ  కనబడింది ?  మీరు  ఎవరు ?  ఎక్కడ  ఉంటారు ?   మీ దగ్గర  ఉందా ?  ఎలా  రావాలి ?  అది  లేక  ఇంట్లో  అందరం   అన్నపానాలు  లేకుండా   ఉన్నాము.  ప్లీజ్  ఎక్కడ  ఉన్నారో  చెప్పండి .  ఇప్పుడే  బయలుదేరి  వచ్చేస్తాం"  ఇంచు  మించు   ఏడుపు   గొంతుతో  ఆదుర్దాగా   అడిగింది  జ్యోతి  . . . . . . " మేము వృద్ధాశ్రమం నుండి  మాట్లాడుతున్నామండి .  మీరిక్కడ మొన్న వదిలి  వెళ్ళిన మీ అత్త  మామలను  చూడడానికి మీ  కుక్క నిన్న  సాయంత్రం వచ్చి  ఇక్కడే  ఉండిపోయింది. ఎవరో లాగి పెట్టి చెంపలు వాయించినట్టు అనిపిం......

కష్టాలు

ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చి  నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.  తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు. గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు. వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు, మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు. తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి, ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా - అలాగే చూడసాగింది ఆ అమ్మాయి. అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి, వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలించి  చెప్పమన్నాడు. అలా ఎందుకు చేసాడా  అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది, " ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది. కాఫీ డికాషన్ వచ్చింది.. అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. " అంది.  అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి, " ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదు