గొడవ

ఫ్రెండ్ : ఎరా మీ ఆవిడతో గొడవ సర్దుమణిగిందా?
భర్త : అవును. చివరికి నా దగ్గరకు దేక్కుంటూ వచ్చింది.
ఫ్రెండ్ : వచ్చి ఏమి చెప్పింది?

భర్త : "మంచం కింద నుంచి బయటకురా. ఇంక కొట్టనులే" అని అంది.

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం