అన్ని పనులు

అలిగి పుట్టింటికొచ్చిన కూతురు , తిరిగి కాపురానికి వెళ్తుంటే తల్లి అడిగింది...
" ఏమ్మా తప్పు తెల్సుకున్నావా..?? అని.

కూతురు : నిజం తెలుసుకున్నా... 
ఇక్కడ నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది... అక్కడైతే అన్ని పనులు ఆయనే చేస్తారు...😀

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం