మొహం కడుక్కో

పెళ్ళాం: నిన్నటి నుండి నన్ను ఒకడు  
ఫాలో అవుతున్నాడు. భయంగా ఉంది  

భర్త: దాని కి అంత భయం ఎందుకు?  
నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా?  

పెళ్ళాం: ఉంది  

భర్త: ఈ సారి వాడు నీ వెంట పడితే  
వాటర్ బాటిల్‌తో... 
 
.. 

.. 

.. 

.. 

.. 

.. 

 
.. 

.. 

.. 

...

...

.....

....

....

.....

....

....

....

....

.

...

నీ మొహం కడుక్కో.. మేకప్ పోయిన తర్వాత చూసి భయపడిచస్తాడు  వెధవ..
😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం