తెలుగువాళ్ళకు 'కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి. 1. మొదలు పెట్టె కారం -- శ్రీకారం 2. గౌరవించే కారం ----సంస్కారం, 3. ప్రేమ లో కారం --- మమకారం 4. పలకరించేకారం ----నమస్కారం, 5. పదవి తో వచ్చే కారం ---అధికారం, 6. అది లేకుండా చేసే కారం------ అనధికారం, 7. వేళాకోళం లో కారం ---- వెటకారం 8. భయం తో చేసే కారం ---- హాహాకారం, 9. బహుమతి లో కారం --- పురస్కారం, 10. ఎదిరించే కారం --- ధిక్కారం 11. వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం, 12. లెక్కల్లో కారం --- గుణకారం, 13. గుణింతం లో కారం -- నుడికారం 14. గర్వం తో వచ్చే కారం ---- అహంకారం, 15. సమస్యలకు కారం ----- పరిష్కారం, 16. ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం, 17. సంధులలో కారం --- 'ఆ'కారం, 18. సాయం లో కారం --- సహకారం 19. స్రీలకు నచ్చే కారం--- అలంకారం, 20. మేలు చేసే కారం ----ఉపకారం, 21. కీడు చేసే కారం -- అపకారం 22. శివునికి నచ్చే కారం ---- ఓం కారం, 23. విష్ణువు లో కారం ----శాంతాకారం, 24. ఏనుగులు చేసేది --- ఘీంకారం 25. మదం తో చేసే కారం --- హూంకారం, 26. పైత్యం తో వచ్చే కారం --వికారం, 27. రూపం తో వచ్చే కారం --ఆకా
Comments