ఇచ్చేయాల్సిందే


"నీకున్నదంతా ఏదో ఒకరోజున
                 ఇచ్చేయాల్సిందే!
 నీ వెంట ఏదీ తీసుకెళ్లలేవు.
               అందుచేత
ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు.
ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే
                  వాడుకో!
ఇవ్వడంలోని ఆనందాన్ని
అనుభవించాల్సింది నువ్వేకాని
      నీ వారసులు కాదు!

Comments

Popular posts from this blog

Planets Facts

Spiders Facts