ఉతుకు

సన్యాసి : "కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళకి 
భర్తైనా చీరైనా ఒకటే నాయనా..!" 
 భక్తుడు : "అదెలా స్వామి?"
 సన్యాసి : "రెండూ కట్టుకున్నాకే 
ఉతుకుతారు నాయనా...!!"
😆🤣😇😝😛

Comments

Popular posts from this blog

Planets Facts

Spiders Facts