ఆడాళ్లతో _పెట్టుకోకండి

#మాఆడాళ్లతో _పెట్టుకోకండి...😂😂😂

ఒక మంత్రిగారు తన భార్యతో కలిసి కారులో వెళ్తూ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ పోసుకుంటుండగా...
 పెట్రోల్ పోసేవాడు మంత్రిగారి భార్య ని గుర్తుపట్టి "మేడం నన్ను గుర్తుపట్టారా? మీకు నాకు పెళ్ళి చూపులు జరిగి జాతకాలు కలవక కాన్సెల్ అయ్యింది" అన్నాడు.

ఆవిడ "అవును" అని తల ఊపింది.

కొద్దిదూరం వెళ్లగానే మంత్రి భార్యని ఉడికిద్దామని ఆమెతో..
"నాతో కాకుండా నీ పెళ్ళి వాడితో అయివుంటే ఏమయ్యేదో ఓసారి ఉహించుకో" అన్నాడు.
దానికి ఆవిడ ....
"ఏముంది...వాడు మంత్రి అయ్యేవాడు మీరు పెట్రోల్ బంక్ లో పనిచేసేవారు" అంది😝😝😝😝

Comments