చావగొట్టానంతే

దొంగ...
ఓ ధైర్యవంతురాలైన స్త్రీ ఇంట్లోకి ఓ అర్ధరాత్రి దొంగ వచ్చాడు. ఆ చీకట్లోనే వాడిని
చావగొట్టి స్పృహ తప్పేలా చేసింది. ఉదయం విచారణకు వచ్చిన పోలీసు ఇన్స్పెక్టర్
ఆమె సాహసాన్ని ప్రశంసిస్తుంటే దానికి ఆమె సిగ్గుపడిపోతూ........
'అబ్బే, ఇందులో నేను చేసిందేమీ లేదండి. అర్ధరాత్రి చప్పుడవడంతో మావారే క్లబ్బు
నుంచి వచ్చారనుకుని చావగొట్టానంతే' అని చెప్పింది తాపీగా.....
--

Comments

Popular posts from this blog

Planets Facts

Spiders Facts