🌺ఆనందమే జీవిత మకరందం🌺

👉మౌనం ఒక శక్తి
👉"స్నానం" దేహాన్ని  శుద్ధి  చేస్తుంది.
👉"ధ్యానం" బుద్ధిని  శుద్ధి  చేస్తుంది. 
👉"ప్రార్ధన" ఆత్మను​  శుద్ధి  చేస్తుంది.
👉"దానం" సంపాదనను  శుద్ధి  చేస్తుంది.
👉"ఉపవాసం" ఆరోగ్యాన్ని  శుద్ధి  చేస్తుంది.
👉"క్షమాపణ"  సంభంధాలను  శుద్ధి  
చేస్తుంది.

         🎁*"మనీ"*
👉*"తొడ"గొడుతుంది*
👉*"పడ"గొడుతుంది*
👉*"చెడ"గొడుతుంది*
👉*"విడ"గొడుతుంది* 
    🌺ఆనందమే జీవిత మకరందం🌺

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం