నిజమైన గుణం

* కొడుకు నిజమైన గుణం వాడి పెళ్ళి తరువాత తెలుస్తుంది

* కూతురి నిజమైన గుణం తన యుక్త వయసులో తెలుస్తుంది

* మొగుడి నిజమైన గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది

* భార్య నిజమైన గుణం తన భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది

* స్నేహితుని నిజమైన గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది

* అన్నదమ్ముల నిజమైన గుణం వారు పడే గొడవలలో తెలుస్తుంది

* చిన్న పిల్లల నిజమైన గుణం వ్రుధ్ధాప్యంలో తెలుస్తుంది

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం