భార్య లతో shopping

చీర కొనిద్దామని  భార్యా ను shop కు తీసుకెళ్ళాడు  భర్త.

భార్య ఓ 100 చీరలు  select చేసి పక్కన పెట్టింది.
వాటిలోంచి ఓ 25 చీరలు short list చేసి,
వాటిలోంచి మళ్ళా ఓ 5 చీరలు select చేసింది.
final గా ఒక చీర కొన్నారు. దీనంతటికి ఓ అయిదు గంటల సమయం పట్టింది.

బాగా bore feel అయిన భర్త car లో ఇంటికెళుతూ  అన్నాడు
 " మన కన్నా *ఆడమ్* *ఈవ్* లు better,  హాయిగా ఆకులు కట్టుకొని తిరిగేవారు".
 దానికి భార్య విలాసంగా
 "ఎవడికి తెలుసు  *ఈవ్* ఆకులు selection కి *ఆడమ్* ని ఎన్ని చెట్లు ఎక్కించిందో" అంది.
అంతే  ..... భర్త అదుర్స్. 😳


*పంచ్ లైన్*- భార్య లతో shopping  విషయం లో   ఆలస్యానికి  *వాదన*  కన్నా,
 నిరీక్షణతో   *రోదనే*   గౌరవప్రదం. 🤔😜😄

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

Spiders Facts

🕉 *BHAGWAD GITA* _*in one sentence*_ _*per chapter...*_ *Chapter 1* _Wrong thinking is the only problem in life_ *Chapter 2* _Right knowledge is the ultimate solution to all our problems_ *Chapter 3* _Selflessness is the only way to progress & prosperity_ *Chapter 4* _Every act can be an act of prayer_ *Chapter 5* _Renounce the ego of individuality & rejoice in the bliss of infinity_ *Chapter 6* _Connect to the Higher consciousness daily_ *Chapter 7* _Live what you learn_ *Chapter 8* _Never give up on yourself_ *Chapter 9* _Value your blessings_ *Chapter 10* _See divinity all around_ *Chapter 11* _Have enough surrender to see the Truth as it is_ *Chapter 12* _Absorb your mind in the Higher_ *Chapter 13* _Detach from Maya & attach to Divine_ *Chapter 14* _Live a lifestyle that matches your vision_ *Chapter 15* _Give priority to Divinity_ *Chapter 16* _Being good is a reward in itself_ *Chapter 17* _Choosing the right over the pleasant is a sign of power_ *Chapter 18* _Let Go, Lets