!!ఆరోగ్యానికి అమృతం మజ్జిగ!!


!!ఆరోగ్యానికి అమృతం మజ్జిగ!!

@మజ్జిగ ఆరోగ్యానికి అమృతంలాంటిది. మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతలపానీయాలకన్నా మజ్జిగ లక్షలరెట్లు మంచిది. మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి

@ఎక్కుళ్ళు వస్తున్నప్పుడు ఒక చెంచా మజ్జిగలో సొంఠి కలుపుకుని సేవించండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.

@వాంతులయ్యేటప్పుడు మజ్జిగతోపాటు జాజికాయను గీసుకుని మజ్జిగలో కలుపుకుని సేవించండి.

@ వేసవికాలంలో ప్రతిరోజు రెండుసార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో వేంచిన జిలకర కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.

@కాళ్ళ పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

@ఊబకాయంతో బాధపడేవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఊబకాయ సమస్యనుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఊబకాయ నివారణకు ఇవి ఎంతో సహకరిస్తుంది.

@వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది.

@ప్రతి రోజు మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది.

@మజ్జిగ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్ అందుతుంది. వివిధ జబ్బులను రానీయకుండా మజ్జిగ శరీరాన్ని కాపాడుతుంటుంది.

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

Spiders Facts

🕉 *BHAGWAD GITA* _*in one sentence*_ _*per chapter...*_ *Chapter 1* _Wrong thinking is the only problem in life_ *Chapter 2* _Right knowledge is the ultimate solution to all our problems_ *Chapter 3* _Selflessness is the only way to progress & prosperity_ *Chapter 4* _Every act can be an act of prayer_ *Chapter 5* _Renounce the ego of individuality & rejoice in the bliss of infinity_ *Chapter 6* _Connect to the Higher consciousness daily_ *Chapter 7* _Live what you learn_ *Chapter 8* _Never give up on yourself_ *Chapter 9* _Value your blessings_ *Chapter 10* _See divinity all around_ *Chapter 11* _Have enough surrender to see the Truth as it is_ *Chapter 12* _Absorb your mind in the Higher_ *Chapter 13* _Detach from Maya & attach to Divine_ *Chapter 14* _Live a lifestyle that matches your vision_ *Chapter 15* _Give priority to Divinity_ *Chapter 16* _Being good is a reward in itself_ *Chapter 17* _Choosing the right over the pleasant is a sign of power_ *Chapter 18* _Let Go, Lets