శుభోదయం
🌅 శుభోదయం 🙏
----------------
మహనీయుని మాట
--------------------------
" జీవితం..... ఒక క్షేత్రం!
దాని ఫలసాయం నీవు నాటే
విత్తుల మీద ఆధారపడి
ఉంటుంది"
- బీచర్ !
——————————————
🌺 నేటి మంచిమాట 🌻
——————————————
" కనబడే దేవుళ్లను
వృద్దాశ్రమంలో చేర్పించి
కనపడని దేవుళ్ల కోసం
గుళ్లూ,గోపురాలు తిరిగేవాడు
మూర్ఖుడు"
Comments