పలకనిది

పిలవగానే పలికేది ....అమ్మ 👵

పిలవగా పిలవగా   పలికేది ....చెల్లి   👩

పిలిచి పిలిచి పిలవగా పలికేది ....కూతురు .👧

పిలిచి పిలిచి గొంతు తడారిపోయి , పిచ్చెక్కి వెర్రికేకలు పెట్టినా అస్సలు పలకనిది .....🤔.................

🤔...............
🤔..............
🤔...............
🤔...............
చెవిటిదండి బాబూ ..!!!
 

ప్రతిదానికి భార్యనే నిందించడం ...తప్పుకదూ ..లెంపలేసుకోండి ..!!

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం