సింగిల్ రోడ్డూ కావాలా? డబుల్ రోడ్డు కావాలా?

భగవంతుడు : నీ ప్రార్ధనలు నన్ను కదిలించేసాయ్. నీకు ఏంకావాలో కోరుకో నాయనా!

భక్తుడు : అమెరికా - ఇండియా కి మధ్య _ఒక రోడ్ వెయ్యాలి

భగవంతుడు : అది అసాధ్యం. వివిధ దేశాల పైనుంచి సముద్రాల మీదుగా .... రోడ్ వెయ్యటం సాధ్యం కాదు. కనుక ఎంకేదైనా సరే కోరుకో.

భక్తుడు : అయితే దయచేసి నేనేం చెప్పినా నా మాటే నా భార్య వినేటట్లు చెయ్యు స్వామీ.

భగవంతుడు : ఇంతకీ సింగిల్ రోడ్డూ కావాలా? డబుల్ రోడ్డు కావాలా? చెప్పు.

😂😂😂😂😂

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం