ఆదివారం

కోడి లోని కమ్మదనం..
మేక లోని మమకారం.
చేప లోని  చల్లదనం.
రొయ్య లోని రాజసం.
పీత లోని పరిమళం..

ఇవన్నీ కలగలిపితే వచ్చే వారమే ఆదివారం....
కావాలి ఇది మీకు ఆనందదాయకం
ఇవన్నీ మిస్సయ్యి కానివ్వకండి మనసుకు భారం......... 💐
ఇది కేవలం మాంసాహరులకు మాత్రం 🐟🐓🐐
💠💠💠💠💠💠💠💠💠💠💠💠

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం