శుభోదయం
🙏 శుభోదయం 🌈
----------------
మహనీయుని మాట
----------
" వారసత్వంగా సంక్రమించిన
దానికంటే..........
స్వయం కృషి ద్వారా సాధించినదే
దీర్ఝకాలం ఉంటుంది"....!
- మోలియర్!
---------------------------------------------
🌹 నేటి మంచిమాట ☘
---------------------------------------------
" ఒక అవకాశం చేజారితే.......
కళ్ళ నీళ్ళు పెట్టుకోవద్దు...
మరో అవకాశం చేజారిపోకుండా
జాగ్రత్త పడు".............!!
Comments