అంతా నీ మాయ

😜😜😜

పిల్లలు పుట్టిన వెంటనే తల్లి తన చేతులతో తల మీద రాస్తుంటే జుట్టు పెరుగుతుంది.

అదే పెళ్లి తరువాత భార్య తల మీద రాస్తుంటే జుట్టు ఊడడం మొదలవుతుంది. ......అంతా నీ మాయ తండ్రీ..... ఏదీ అర్ధం కాదు.
  
                         😝😝😝

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం