మహనీయుని మాట
🙏 శుభోదయం 🌺
------------------
మహనీయుని మాట
-----------------------------
" ప్రవర్తన అనేది తెల్లకాగితం
లాంటిది....!
ఒక్కసారి దానిమీద మరక
పడితే మళ్లీ తెలుపు కావడం
కష్టం"
- బెంజిమెన్ ఫ్రాంక్లిన్ !
——————————————
👧 నేటి మంచిమాట 👳
——————————————
" 16 సంవత్సరాల వయసులో
ఒకడు ఉద్యోగానికి వెళితే
అతని తల్లిదండ్రులు సరిగ్గా
లేదని అర్ధం....!
60 సంవత్సరాలు వచ్చినా
ఒకడు సంపాదన కోసం
ఉద్యోగానికి వెళితే
అతని సంతానం సరిగ్గా
లేరని అర్ధం......!
Comments