భోజన వేళలు*

*భోజన వేళలు*

భోజనానికి వేళలు చెప్పండి అని ఓ పండితుడిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం....


1.లేనోడికి దొరికినప్పుడు 
2.ఉన్నోడికి అరిగినప్పుడు.
😄😄😄

😁 

గంజి గురుంచి చెప్పమంటే:

1. ఉన్నోడి బట్టకి, 
2. లేనోడి పొట్టకి అన్నాడట..😃😃

🙏🙏🙏🌺🌺🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం