అల్లుడు గారు

అల్లుడు గారు,
రేపు మీ బావమరిది కి 
అమ్మాయిని చూడటానికి  వెళుతున్నాము.
మీరు కూడా వచ్చి చుస్తే బాగుంటుందేమో!అన్నాడు మాంగారు
వద్దులెండి. మీరే చూసిరండి. నా సెలెక్షన్ అంత బాగోదు, మీకు తెలిసిందేగా మరి!అన్నాడు గడసరి అల్లుడు

Comments

Popular posts from this blog

Planets Facts

Spiders Facts